గన్నవరం: మృతి చెందిన చిరుతపులిని పరిశీలన

79చూసినవారు
గన్నవరం మండలం మెట్లపల్లి శివారులో మృతి చెందిన చిరుతపులిని గురువారం జిల్లా అటవీశాఖ అధికారిణి సునీత పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అటవీశాఖ అధికారిణి సునీత మాట్లాడుతూ రెవిన్యూ, పోలీస్ అధికారుల సమక్షంలో సమక్షంలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నామని
పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు చేపడతామని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్