వైకాపా నేత విజయసాయిరెడ్డి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గన్నవరం నియోజకవర్గ తెలుగుయువత డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం
వైకాపా నేత విజయసాయిరెడ్డిపై గన్నవరం సిఐ బివి శివప్రసాద్ కి లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తెలుగు యువత నాయకులు మాట్లాడుతూ ప్రజాదరణ కలిగినటువంటి చంద్రబాబు నాయుడు పై అనుచుట వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.