కార్యకర్తలపై అక్రమ కేసుల పై పోరాడిన చరిత్ర తాళపర్తిది: తోట

63చూసినవారు
కృష్ణా జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి తోట వెంకయ్య గన్నవరం వైసిపి కార్యాలయంలో శనివారం మాట్లాడారు. వైసిపి లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తాళపర్తి వెంకట్రావుకి శుభాకాంక్షలు తెలియజేశారు. తాళపర్తి గతంలో వైసిపి లీగల్ సెల్ లో పనిచేశారని, వైసిపి కార్యకర్తలు పై పెట్టిన అనేక కేసులను ఎటువంటి ఫీజు లేకుండా టేకప్ చేసి న్యాయం కోసం పోరాటం చేశారని తెలిపారు.

సంబంధిత పోస్ట్