హనుమాన్ జంక్షన్ లో మాల మహానాడు అధ్యక్షుడు బేతాళ శరత్ బాబు ఆధ్వర్యంలో బుధవారం మాలలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ బ్యానర్ ను ఏలూరు పాడులో చించేయగా, దానిని ఖండిస్తూ హనుమాన్ జంక్షన్ లో మాల మహానాడు నాయకులు, యువకులు హనుమాన్ జంక్షన్ నాలుగు రోడ్ల కోడలిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.