ఎన్‌సిసి విద్యార్థులతో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం

75చూసినవారు
ఎన్‌సిసి విద్యార్థులతో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం
గన్నవరం మండలం కేసరపల్లిలోని వెటర్నరీ కళాశాలలో సోమవారం ఎన్‌సిసి విద్యార్థులతో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, ఎన్‌సిసి విద్యార్థులు, కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు. గన్నవరం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వాసా పెద్ది రాజు ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను వివరించి, ప్రమాదాలు నివారించడం పై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్