ప్రమాద స్థాయిలో వరద నీటిమట్టం

79చూసినవారు
బుడమేరు వరద నీటి ప్రవాహం నందివాడ మండలంలో ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. గురువారం మధ్యాహ్నం నందివాడ మండల పరిధిలో ఉన్నటువంటి బుడమేరు కాలువలో ప్రమాద స్థాయిని మించి వరద నీరు ప్రవహిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాల్లో నివసిస్తున్న ప్రజానీకం, రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్