వరద బాధితులకు ఆహారం పంపిణీ

61చూసినవారు
నందివాడ మండలం పెద్దలింగాల గ్రామంలో మానవ సేవా సంస్థ ఆధ్వర్యంలో.. వరద బాధితులకు శుక్రవారం ఆహారాన్ని పంపిణీ చేశారు. ఈ పిన్నమనేని సందర్భంగా సంస్థ చైర్మన్ గోపాల్ రావు మాట్లాడుతూ.. అధిక వర్షాల వల్ల ఇళ్లల్లో నీరు చేరి, పునరావాస కేంద్రంలో ఉంటున్న వరద బాధితులకు కొల్లి సుభాష్ చంద్రబోస్, ఉదయ్ భాస్కరమ్మ సహకారంతో భోజనం ఏర్పాట్లు చేసామని, వారికి సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్