గుడివాడ: బాణసంచా షాపులో జి. ఎస్. టి, విజిలెన్స్ తనిఖీలు

51చూసినవారు
గుడివాడ: బాణసంచా షాపులో జి. ఎస్. టి, విజిలెన్స్ తనిఖీలు
గుడివాడ పట్టణంలోని కొత్త వీరయ్య బాణసంచా హోల్ సేల్ షాపులో బుధవారం జి. ఎస్. టి విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.జి. ఎస్. టి విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించిన సమయంలో సరుకు లెక్క తేలని వైనంని గుర్తించారు. మరో రెండు రోజుల పాటు తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. దీనితో గుడివాడ పట్టణంలోని పలువురు వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్