ఉమ్మడి కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం గుడివాడ పట్టణంలోని మాంటిసోరి, టౌన్ హైస్కూల్ తదితర విద్యాసంస్థలకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వెళ్లి, ప్రథమ ప్రాధాన్యత ఓటును కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకు వేసి గెలిపించాలంటూ. ఉపాధ్యాయులను విజ్ఞప్తి చేశారు.