3వ రోజు న్యాయవాదుల విధులు బహిష్కరణ

81చూసినవారు
జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నేపాగ సుందరావు ఆధ్వర్యంలో.. న్యాయవాదులు శుక్రవారం 3వరోజు విధుల బహిష్కరించి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా బార్ అధ్యక్షులు అన్నెపాగ సుందరరావు మాట్లాడుతూ.. న్యాయవాదుల సంక్షేమ నిధికి ఐదు ఒకాలత్ ల నిబంధన సరైనది కాదు అని, సెంట్రల్ గవర్నమెంట్ అడ్వకేట్ అమెండ్మెంట్ యాక్ట్ 2014ను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్