స్థలం సరిపోక గొర్రెలు, మేకలను బయట పెట్టి అమ్ముతున్న రైతులు

79చూసినవారు
స్థలం సరిపోక గొర్రెలు, మేకలను బయట పెట్టి అమ్ముతున్న రైతులు
జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో మండల పరిషత్ ను ఆనుకొని గొర్రెలు, మేకల అమ్మకం కోసం మార్కెట్ యార్డు ద్వారా ప్రతి శనివారం సంతను నిర్వహిస్తున్నారు. సంత నిర్వహణ స్థల విస్తీర్ణం కోసం జిల్లా పరిషత్ కు మార్కెట్ యార్డు ద్వారా సంవత్సరానికి అద్దె నగదును చెల్లించడం జరుగుతుంది. చిల్లకల్లు గ్రామంలో గల సంత నేషనల్ హైవేకి ఆనుకొని ఉండటంతో వారానికి పాతిక వేల నుండి యాభైవేల రూపాయల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వస్తుంది.

సంబంధిత పోస్ట్