జగ్గయ్యపేట: కార్యకర్తల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం

72చూసినవారు
కార్యకర్తల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం అని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ పేర్కొన్నారు. బుధవారం జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య మాట్లాడుతూ టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా విశిష్ట స్పందన లభిస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్