జగ్గయ్యపేట: బాధిత కుటుంబానికి అండగా ఉంటాం

69చూసినవారు
జగ్గయ్యపేట: బాధిత కుటుంబానికి అండగా ఉంటాం
బాధిత కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి చిన్నాలు హామీ ఇచ్చారు. టిడిపి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన జగ్గయ్యపేట నాగమయ్యా బజారుకి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గుగ్గిళ్ళు శ్రీను కుటుంబ సభ్యులను ఆదివారం పరామర్శించి, అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్