జగ్గయ్యపేట: ముద్రా రుణం ఇప్పిస్తామని 18 వేలకు టోపీ

78చూసినవారు
జగ్గయ్యపేట: ముద్రా రుణం ఇప్పిస్తామని 18 వేలకు టోపీ
ముద్ర రుణం ఇప్పిస్తామంటూ రూ. 18వేలు ఆన్ లైన్ లో కట్టించుకుని మోసం చేశారని జగ్గయ్యపేటకు చెందిన మధు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపి యువతకు రుణాలిస్తామని నమ్మించి చేస్తున్న మోసంపై వివరించారు. దీంతో సీఐ కె. వెంకటేశ్వర్లు సంస్థ ప్రతినిధితో ఫోన్ లో మాట్లాడి పూర్తి విశ్వశనీయంగా లేదని తేల్చారు.

సంబంధిత పోస్ట్