సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జగ్గయ్యపేట పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం వద్ద.. శుక్రవారం ఉచిత ఇసుక హామీని తక్షణం అమలు చేయాలని కోరుతూ జగ్గయ్యపేట మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఉచిత ఇసుక హామీని తక్షణం అమలు చేయాలని కోరుతూ తాహాసిల్దార్ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు.