కైకలూరు ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలి: ఎమ్మెల్యే కామినేని

56చూసినవారు
కైకలూరు ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలి: ఎమ్మెల్యే కామినేని
కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం ఎమ్మెల్యే నివాసం వద్ద జరిగిన కూటమి ఎమ్మెల్సీ ఎలక్షన్ దృష్ట్యా గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు గ్రాడ్యుయేట్ ఓటర్ గా నమోదు చేసుకోవాలన్నారు. కూటమి అభ్యర్థిని గెలిపించాలని దిశానిర్దేశం చేశారు. ఈ కామినేని శ్రీనివాస మాజీ శాసనమండలి సభ్యులు కమ్మిలి విఠల్ రావు ముఖ్య నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్