ప్రత్యేక విమాన సర్వీసు ఏర్పాటు

69చూసినవారు
ప్రత్యేక విమాన సర్వీసు ఏర్పాటు
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో గురువారం అంతర్జాతీయ విమానాశ్రయం లో స్పైస్ జెట్ ప్రత్యేక విమాన సర్వీసులు ఆవిష్కరించింది. సమ్మర్లో ప్రయాణికుల రద్దీ అత్యధికంగా ఉంటున్న దృష్ట్యా వినియోగదారులకు వెసులుబాటుగా సర్వీస్ ఏర్పాటు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రతి రోజు విజయవాడ నుండి హైదరాబాద్ హైదరాబాదు నుండి విజయవాడ సర్వీస్ నడపనున్నట్లు మీడియాకి తెలిపారు.

సంబంధిత పోస్ట్