మచిలీపట్నం: అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థ

56చూసినవారు
మచిలీపట్నంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడైనా వర్షం కురిస్తే రోడ్లపై నీరు డ్రైనేజీలోకి వెళ్తాయి కానీ మచిలీపట్నంలో వర్షం వెలిసిన తర్వాత డ్రైనేజీ నీరు రోడ్లపైకి వస్తున్నాయని ప్రజలు పేర్కొంటున్నారు. చిన్న వర్షం కురిసినా రహదారి మీదకు నీళ్లు రావడంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలని పలువురు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్