మచిలీపట్నం: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి

70చూసినవారు
మచిలీపట్నం లేడీ యాంప్తిల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని గన్నులు భూగర్భ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శనివారం ప్రారంభించారు. అంతకుముందు విద్యార్థులతో ముచ్చటించారు. డ్రగ్స్, గంజాయి వైపు జోలికి వెళ్ళవద్దని ప్రతిజ్ఞ చేశారు. మంత్రి మాట్లాడుతూ ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా స్టడీ మెటీరియల్ ప్రభుత్వ మీకు కూడా ఇస్తామన్నారు. జిల్లా కలెక్టర్ బాలాజీ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్