మచిలీపట్నం: తెలంగాణ ఏసీబీ అధికారుల సోదాలు

61చూసినవారు
ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గ్రీన్క్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ నుంచి ప్రత్యేకంగా మచిలీపట్నం వచ్చిన ఏసీబీ అధికారుల బృందం గ్రీన్కో ఎనర్జీ సంస్థ అధినేత నివాసంలో మంగళవారం సోదాలు నిర్వహిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్