మచిలీపట్నంలో శిశువు కిడ్నాప్ కేసు చేదించిన పోలీసులు

53చూసినవారు
మచిలీపట్నం ఆసుపత్రిలో శ్రీకాకుళానికి చెందిన గత మూడు రోజుల క్రితం స్వరూప రాణి అనే మహిళ మగ శిశువుకు జన్మనిచ్చింది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గైనిక వార్డులో శనివారం రాత్రి నర్స్ వేషంలో మగ శిశువు గుర్తు తెలియని మహిళ ఎత్తుకెళ్లింది. వెంటనే స్పందించి రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలో కేసును ఆదివారం ఛేదించారు. మగ శిశువు తీసుకెళ్లిన మహిళను గుర్తించి సురక్షితంగా తల్లి వద్దకు పోలీసులు చేర్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్