మచిలీపట్నం: అర్చకులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది: ఆర్టీసీ చైర్మన్

56చూసినవారు
మచిలీపట్నం: అర్చకులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది: ఆర్టీసీ చైర్మన్
అర్చకులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు పేర్కొన్నారు. దూప, దీప, నైవేద్య సాయం రూ. 10 వేలు ఇస్తామంటూ ఇచ్చిన హామీని అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినందుకు శుక్రవారం మచిలీపట్నంలో అర్చకులు ఆర్టీసీ చైర్మన్ ను ఘనంగా సత్కరించారు. 2014 టిడిపి ప్రభుత్వ అధికారుల ఉన్నప్పుడు అర్చకులకు చేయూతనందించిన విషయాన్ని చైర్మన్ గుర్తు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్