స్వామివారి లడ్డు కల్తీ పట్ల బ్రాహ్మణ సంఘం నేతలు ఆగ్రహం

68చూసినవారు
స్వామివారి లడ్డు కల్తీ పట్ల బ్రాహ్మణ సంఘం నేతలు ఆగ్రహం
తిరుమల శ్రీవారి మహా ప్రసాదం లడ్డూలో కల్తీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయని, ఇందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్, బుచ్చి రాంప్రసాద్ అన్నారు. శనివారం మచిలీపట్నం సిడింబి అగ్రహారంలో బుచ్చి రాంప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎంత ప్రసిద్ధో, తిరుమల లడ్డు కూడా అంతే ప్రసిద్ధి అన్నారు.

సంబంధిత పోస్ట్