ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి

70చూసినవారు
ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ జెల్ విల్సన్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఎన్టీఆర్ జిల్లా విస్తృత కౌన్సిల సమావేశం జిల్లా అధ్యక్షులు ఉప్పె నరసింహారావు అధ్యక్షతన మైలవరంలోని సిపిఐ ఆఫీసులో ఆదివారం రాత్రి జరిగింది. ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్