బుడవేరు కట్టను పరిశీలించిన హోంమంత్రి

75చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ లోని స్థానిక ఇబ్రహీంపట్నం వద్ద గత ఆరు రోజుల క్రితం కురిసిన వర్షాలకు, పొంగిపొర్లుతున్న వరద నీళ్లు వలన కవులూరు వెళ్లే మార్గంలో ఉన్న బుడవేరు గండి పడి విజయవాడలో వరద నీరు ముంచెత్తింది. గత ఆరు రోజులుగా పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం జరుగుతున్న పనులను హోంమంత్రి అనిత పరిశీలించారు.

సంబంధిత పోస్ట్