ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు బుధవారం నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అందించారు. మెరుగైన వైద్యం కోసం సీఎం సహాయనిధి నుంచి మంజూరయ్యా యి. దీనికి సంబంధించిన చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు నందిగామ పట్టణంలోని తన కార్యాలయంలో ఆమె పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.