నందిగామ: మహాలక్ష్మి దేవి అవతారంలో కనకదుర్గమ్మ

83చూసినవారు
నందిగామ: మహాలక్ష్మి దేవి అవతారంలో కనకదుర్గమ్మ
నందిగామలో మండలం కంచల గ్రామంలో దేవీ నవరాత్రుల సందర్భంగా.. అమ్మవారు మంగళవారం మహాలక్ష్మీ అలంకరణలో దర్శనమిచ్చారు. అంగరంగ వైభవంగా రెండు లక్షల 50 వేల రూపాయలతో అమ్మవారిని అలంకరించారు. దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న కంచల గ్రామ ప్రజలు, ప్రతి ఏటా అమ్మవారిని డబ్బులతో అలంకరిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్