పామర్రు: తోట్లవల్లూరు మండలంలో యదేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

75చూసినవారు
పామర్రు నియోజకవర్గ పరిధిలోని తోట్లవల్లూరు మండలంలో యదేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుంది. తోట్లవల్లూరు మండలం చాగంటిపాడు గ్రామ సమీపంలో ఉన్నటువంటి కృష్ణానది ఇసుకపాయ నుంచి సోమవారం తెల్లవారుజామున ఇసుక అక్రమ రవాణాకు ఇసుక మాఫియా బృందం సభ్యులు చాగంటిపాడు గ్రామ పరిసరాల్లో ఉండి ఇసుక అక్రమ రవాణాని ప్రోత్సహిస్తున్నారని చాగంటిపాడు గ్రామ ప్రజల ఆరోపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్