తెదేపా హింసను ప్రేరేపించదు

81చూసినవారు
తెదేపా హింసను ప్రేరేపించదు
తెదేపా హింసను ప్రేరేపించదనిరాష్ట్రంలో
ఎక్కడా భౌతిక దాడులు జరగవని పామర్రు నియోజకవర్గం శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా అన్నారు. మంగళవారం పామర్రులోని పార్టీ
కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలోvఆయన మాట్లాడారు. ఐపీసీ సెక్షన్ల పవరేంటో చూపిస్తామని
లోకేశ్ రెడ్ బుక్ రియాలిటీ ఏంటో చూపిస్తామని, అవినీతిపరులైన అధికారులపై చర్యలు తప్పవన్నారు. గత
ఐదేళ్లలో వైకాపా నాయకులు అరాచకాలు సృష్టించారని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్