అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన ఘటనపై ఆరా

74చూసినవారు
అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సోమవారం పెడన మండలం పుల్లపాడు గ్రామానికి చేరుకున్న సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఈ ఘటనపై ఎంక్వయిరీ చేసి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. పోలీసులు అంబేద్కర్ విగ్రహానికి ఉన్న చెప్పుల దండను తొలగించారు.

సంబంధిత పోస్ట్