విశ్వకర్మ వేడుకల్లో ఎమ్మెల్యే కాగిత

72చూసినవారు
విశ్వకర్మ వేడుకల్లో ఎమ్మెల్యే కాగిత
పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం నిడమర్రు పంచాయతీ పోడు గ్రామంలో. విశ్వబ్రాహ్మిన్స్ వారి ఆరాధ్య దైవం విశ్వకవి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని వారితో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. వారితోపాటు నిడమర్రు పంచాయతీ గ్రామ సర్పంచ్ మహాలక్ష్మి తెలుగుదేశం మండల ప్రధాన కార్యదర్శి పిన్నింటి రత్తయ్య, మహాకూటమి నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్