పుల్లపాడులో అంబేద్కర్ విగ్రహానికి అవమానం

83చూసినవారు
పుల్లపాడులో అంబేద్కర్ విగ్రహానికి అవమానం
అంబేద్కర్ విగ్రహానికి గుర్తుతెలియని ఆకతాయిలు చెప్పులు తగిలించిన ఘటన సోమవారం వెలుగు చూసింది. పెడన మండలం పుల్లపాడు గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి గుర్తుతెలియని ఆకతాయిలు చెప్పులు తగిలించారు. ఎస్సీ సామాజిక వర్గ ప్రజలపై కక్షతోనే ఇలాంటి పనులకు ఒడిగడుతున్నారని, ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడిన వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని దళితులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్