ఈడుపుగల్లులో పింఛన్ల పంపిణీ చేసిన బోడే‌

68చూసినవారు
ఈడుపుగల్లులో పింఛన్ల పంపిణీ చేసిన బోడే‌
కంకిపాడు మండలం ఈడుపుగల్లులో గురువారం పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ‌ చేశారు. గురువారం తెల్లవారుజాము నుంచే ప్రతిష్టాత్మకమైన పింఛన్ల పంపిణీ సరళిని బోడే నియోజకవర్గ స్థాయిలో పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్