15 మంది గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు

83చూసినవారు
ఉయ్యూరు పట్టణంలో పేద గర్భిణీ మహిళలకు శ్రావణమాసం సందర్భంగా గురువారం 15మంది గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు జరిపారు. ముఖ్య అతిథులుగా జనసేన మహిళా విభాగం నాయకురాలు తాడివాక మహాలక్ష్మి, నాయకులు మేరుగు చిన్న కోటయ్య నాయుడు, హుండీ డాక్టర్ కార్తికేయ తదితరులు పాల్గొన్నారు. కార్తికేయ చారిటబుల్ ట్రస్ట్ తరఫున గర్భిణీలకు ఎటువంటి ఉచిత వైద్య సహాయం కావాలన్నా తమ వంతు సహాయం చేస్తామని హుండీ డాక్టర్ కార్తికేయ హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్