సంక్రాంతి సంబరాల్లో భాగంగా హైవేపై సర్వీసు రోడ్ లో టోల్ చార్జీలు వసూలు చేస్తున్న సంఘటన మంగళవారం పెనమలూరు నియోజకవర్గంలో వెలుగులోకి వచ్చింది. విజయవాడ మచిలీపట్నం ప్రధాన రహదారి పక్కన కంకిపాడు చైతన్య టెక్నో స్కూల్ సమీపంలోబిరిని ఏర్పాటు చేశారు. వాహనదారులు వెళ్లాలంటే సర్వీస్ రోడ్ నుంచి వెళ్లాల్సి ఉంది. కొంత మంది వ్యక్తులు హైవే రోడ్డుపై వాహనాలు తిరగాలంటే రెండు లక్షలకి పాట పాడుకున్నామని చెబుతున్నారు.