ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో వాడపల్లి రోహిత్ సాయి(3) అనే బాలుడిపై శనివారం కోతుల దాడి చేశాయి. ఈ దాదిలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆరుబయట కూర్చుని ఉన్న బాలుడిపై ఒక్కసారిగా కోతులు దాడి దాడి చేసి గాయపరిచాయి. చికిత్స నిమిత్తము బాలుడిని నూజివీడు ఆసుపత్రికి బంధువులు తరలించారు.