ట్రైనీ వైద్యురాలికి న్యాయం చేయాలి

82చూసినవారు
కలకత్తాలో ట్రైనీ వైద్యురాలపై అత్యాచారం చేసిన సంఘటనపై ప్రభుత్వం న్యాయం చేయాలని ఆల్ ఇండియా వైద్యుల పిలుపుమేరకు శనివారం విస్సన్నపేట పట్టణంలో వైద్యులు ర్యాలీ చేశారు. బాధితురాలకు పూర్తిస్థాయిలో న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. విస్సన్నపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఈ నిరసన ర్యాలీ నిర్వహించారు. వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్