తిరువూరు నియోజకవర్గ స్థాయిలో క్రీడల్లో ప్రతిభ

81చూసినవారు
తిరువూరు నియోజకవర్గ స్థాయిలో క్రీడల్లో ప్రతిభ
తిరువూరు జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థినులు నియోజక స్థాయి టోర్నమెంట్ అండ్ సెలక్షన్స్ నందు అత్యంత ప్రతిభ కనబరిచారు. అండర్ 17 చెస్ లో షేక్ సమీనా ఫస్ట్ ప్లేస్, అండర్ 14 డిస్కస్ త్రో మయూరి ఫస్ట్ ప్లేస్, అండర్ 17 లో నేహా ఆజ్మి, జావిలిన్, షాట్ పుట్ డిస్కస్ త్రో , దీపికఅండర్ 14 లో లాంగ్ జంప్ ఫస్ట్ ప్లేస్, 200 మీటర్స్ లాంగ్ జంప్ వైష్ణవి సెకండ్ ప్లేస్ యోగాలో ప్రతిభ కనబరిచినట్లు మంగళవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్