విజయవాడలో స్థలం కబ్జాపై తాసిల్దార్ కి ఫిర్యాదు

83చూసినవారు
మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో వికలాంగులకు సంబంధించిన 14 సెంటుల స్థలాన్ని దర్జాగా కబ్జా చేసి ప్రహరి నిర్వహిస్తూ వికలాంగులపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, వికలాంగులు, మరియు సిపిఎం గొల్లపూడి ప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం ఇబ్రహీంపట్నం తాసిల్దార్ కి ఫిర్యాదు చేశారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ అతి సమీపంలో ఉన్న 14 సెంట్లు స్థలాన్ని కాపాడాలని, కబ్జాదారులనుండి తమకు రక్షణ కల్పించాలంటూ ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్