ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 106 ఫిర్యాదులు

81చూసినవారు
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 106 ఫిర్యాదులు
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం లో నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపధ్యం లో పోలీస్ కమీషనర్ వారి కార్యాలయంలో ఎన్. టి. ఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజశేఖర్ బాబు ఆదేశాలు మేరకు ప్రజాసమస్యల పరిష్కారవేదిక కార్యక్రమాన్ని నిర్వహించి బాధితుల నుండి వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం106 ఫిర్యాదులపై సమస్యల పరిష్కరించారు.

సంబంధిత పోస్ట్