నిరుద్యోగులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్

64చూసినవారు
నిరుద్యోగులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్
రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా ప్రతీ నెలా జాబ్ మేళా నిర్వహణకు క్యాలండర్ రూపొందించాలని మంత్రి లోకేష్ విద్యా శాఖ అధికారులను సోమవారం ఆదేశించారు. ప్రతి విద్యార్థికి ఉద్యోగం సిద్ధంగా ఉండాలని, ఇందుకు తగ్గట్లుగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి కరిక్యులమ్ లో మార్పులు చేయాలని ఉన్నతాధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్