స‌మ్య‌క్ ఫెస్ట్ పోస్ట‌ర్ లాంచ్ చేసిన ఎంపి కేశినేని శివ‌నాథ్

63చూసినవారు
స‌మ్య‌క్ ఫెస్ట్ పోస్ట‌ర్ లాంచ్ చేసిన ఎంపి కేశినేని శివ‌నాథ్
కె. ఎల్. యూనివ‌ర్శిటీ లో ఈనెల 4వ తేదీ నుంచి 5 వ‌తేదీ వ‌ర‌కు నిర్వ‌హించే స‌మ్య‌క్ నేష‌న‌ల్ లెవ‌ల్ టెక్నో మెనేజ్ మెంట్ ఫెస్ట్ పోస్ట‌ర్ ను ఎంపి కేశినేని శివ‌నాథ్ రిలీజ్ చేశారు. టి. ఎన్. ఎస్. ఎఫ్ జిల్లా ప్రధాన కార్య‌ద‌ర్శి పి. చ‌ర‌ణ్ సాయి ఆధ్వ‌ర్యంలో మంగ‌ళవారం గురునాన‌క్ కాల‌నీలోని కార్యాల‌యం లో ఈ ఫెస్ట్ నిర్వ‌హిస్తున్న కె. ఎల్. యూనివ‌ర్శిటీ విద్యార్ధులు ఎంపి కేశినేని శివ‌నాథ్ ను క‌లిశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్