విజయవాడ: ఇబ్రహీంపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విచారణ

62చూసినవారు
ఇబ్రహీంపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్ సయ్యద్ ఫర్హాన్ అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని, శుక్రవారం డిఎంహెచ్ఓ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అధికారులు విచారణ చేపట్టారు. డాక్టర్ గా పనిచేస్తున్న సయ్యద్ ఫర్హాన్ 30 సంవత్సరాల నాటి చెట్టును నరికి అక్రమంగా అమ్మి సొమ్ము చేసుకున్నారని, ఓపి చూడకుండా సెల్ ఫోన్ తో కాలం గడిపేస్తున్నారని, అనేక ఫిర్యాదులపై విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్