విజయవాడ: మూడో రోజు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

66చూసినవారు
ఇంద్రకీలాద్రి కొండపై దసరా ఉత్సవాలు మూడో రోజు శనివారం కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తుల తాకిడి పెరగడంతో పోలీసులు కట్టుదిడ్డమైన ఏర్పాట్లు చేశారు. మొన్న నిన్నటి వరకు లేని బందోబస్తు నేడు పెరిగింది. దీంతో భక్తులు అవస్థలు పడక తప్పటం లేదు. అమ్మవారి దగ్గర దాక వచ్చి దర్శనం చేసుకోలేని పరిస్థితి ఇక్కడ నెలకొంది. అక్కడదాక వచ్చిన వారిని పోలీసులు మరల వెనక్కు పంపించడంతో భక్తులకు ఇబ్బంది తలెత్తింది.

సంబంధిత పోస్ట్