విజయవాడ: నేరాలు జరగకుండా అడ్డుకట్ట వేయాలి

84చూసినవారు
విజయవాడ: నేరాలు జరగకుండా అడ్డుకట్ట వేయాలి
సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్ట్ వంటి నేరాలను నిరోధించేందుకు బ్యాంకర్లతో శుక్రవారం పోలీస్ కమిషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు సమావేశం నిర్వహించారు. సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాలను నివారించడానికి, నేరాలు జరిగే ముందు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని ఆయన సూచించారు. సైబర్ నేరాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా ఈ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు.

సంబంధిత పోస్ట్