విజయవాడ గాంధీ హిల్ ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం

69చూసినవారు
విజయవాడ గాంధీ హిల్ ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం
మహాత్మా గాంధీ స్మారక చిహ్నంగా ఉన్న గాంధీ కొండను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ అన్నారు. గాంధీ హిల్ (ప్లానిటోరియం ) నక్షత్ర ప్రదర్శనశాలను ఎమ్మెల్యే సుజనా చౌదరి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లుగా మూతపడిన ప్లానిటోరియం సుమారు రూ.82 లక్షలతో ఆధునికరించి తన చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషకరమన్నారు.

సంబంధిత పోస్ట్