విజయవాడ: రాష్ట్రంలో రూ. 418. 75 కోట్ల ధాన్యం కొనుగోలు

55చూసినవారు
విజయవాడ: రాష్ట్రంలో రూ. 418. 75 కోట్ల ధాన్యం కొనుగోలు
ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో రూ. 418. 75 కోట్ల ధాన్యం కొనుగోలు చేసిన‌ట్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఆహార మ‌రియు పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంగళవారం విజయవాడ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల కుటుంబాల్లో ఎన్నడూ లేని ఆనందం చేశామ‌న్నారు. పంట పొలాల్లో పండుగ వాతావరణం క‌నిపిస్తుంద‌ని తెలిపారు.

సంబంధిత పోస్ట్