విజయవాడ: పోర్టులు, ఎయిర్ పోర్టులతో అభివృద్ధికి బాటలు

65చూసినవారు
రాష్ట్రంలో కొత్తగా 7ఎయిర్ పోర్టులు రానున్నాయి. వీటిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం శుక్రవారం ఆ ప్రాజెక్టులను గ్రౌండ్ చేసే పనులు మొదలు పెట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 7 ఎయిర్ పోర్టులు ఉన్నాయి. విశాఖ, తిరుపతి, కడప, రాజమండ్రి, గన్నవరం ఎయిర్ పోర్టులను ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. పోర్టులు, ఎయిర్పోర్టులతో అభివృద్ధి బాటలు వేసేందుకు అధికారులతో సమావేశం నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్