అవనిగడ్డ: పొలాల ముంపు సమస్య పరిష్కారానికి కృషి

54చూసినవారు
అవనిగడ్డ: పొలాల ముంపు సమస్య పరిష్కారానికి కృషి
పంట పొలాల ముంపు సమస్య పరిష్కారానికి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తనయుడు మండలి వెంకట్రామ్ తెలిపారు. మంగళవారం కోడూరు మండల పరిధిలోని ఉల్లిపాలెం, హంసలదీవి పాలకాయ తిప్ప, దింటిమెరక రామకృష్ణాపురం గ్రామాల్లో ముంపు సమస్యను వెంకట్రామ్, ఇరిగేషన్ ఏఈ దొవారి విజయ్ కుమార్ ఆర్. సీ ఏఈ పులిగడ్డ వెంకటేశ్వరరావు పరిశీలించారు. ముంపునకు కారణాలను రైతులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్