చల్లపల్లి మండలం వెలివోలులో ఇసుక అక్రమ కొనసాగుతుంది. శనివారం రాత్రి 4 ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణా చేశారు
స్థానికులు రెవిన్యూ అధికారులు సమాచారం ఇచ్చినా పట్టించుకోవటం లేదని వాపోతున్నారు. నడకుదురు, వెలువోలు గ్రామాల్లో రాత్రి వేళల్లో భారీగా ఇసుక రవాణా జరుగుతుంది. రాత్రి వేళల్లో ట్రాక్టర్ల మోతతో ఇబ్బందులు పడుతున్నామని అధికారులు స్పందించి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలకు కోరుతున్నారు.